Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: గోషామహల్‌లోని చాక్నవాడిలో పెద్ద నాలా పైకప్పు కుంగింది. దీంతో నాలాపై ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం బస్తీ మార్కెట్ కావడంతో కూరగాయల దుకాణాలతో సహా నాలలో పడిపోవడంతో ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. మరోవైపు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మార్కెట్‌కు వచ్చిన ప్రజలను తరలిస్తున్నారు. కాగా, నాలా కుంగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బయన్దోళనలో స్థానికులు, ఎప్పుడు ఏమి కులుతాయో అని అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.