Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమల: నేటి (శనివారం) ఉదయం 9 గంటలకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లను విడుదల చేయనుంది. జనవరి 2 నుంచి 11 వ తేదీకి సంబంధించి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయనుంది. రోజుకి 20 వేల చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.