Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పురోగతి కనిపించింది. నిందితుడు నందును రెండురోజులపాటు ప్రశ్నించేందుకు ఈడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు అనుమతితో నందును ఈడీ 2 రోజులు విచారించనుంది. సోమవారం నుంచి నందును చంచల్‌గూడ జైలులో ఈడీ విచారించనుంది. చంచల్‌గూడ జైలులో నందు స్టేట్మెంట్‌ను ఈడీ నమోదు చేయనుంది. నందు విచారణకు 3 రోజులు అనుమతి కావాలని ఈడీ నాంపల్లి కోర్టును కోరింది.