Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc
— Safir (@safiranand) December 23, 2022
Authorization
Bulls like me feeding on stocks today despite the covid fears after wearing mask. pic.twitter.com/W9LB2QRjSc
— Safir (@safiranand) December 23, 2022
హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతుండడంతో చైనాలో మళ్లీ మాస్క్ తప్పనిసరి అయింది. దాంతో ప్రజలు కొందరు వెరైటీ ఫేస్ మాస్క్‌లు ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో పక్షి ముక్కు లాంటి మాస్క్ కనిపించింది. ఒకాయన ఈ మాస్క్ పెట్టుకొని రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. పేపర్‌తో తయారు చేసిన ఈ మాస్క్ అచ్చం పక్షిముక్కను పోలి ఉండడం విశేషం.
తినేటప్పుడు, నీళ్లు తాగేటప్పుడు మాస్క్ తీయకుండానే నోరు తెరవడానికి వీలుగా ఉంటుంది. సఫిర్ అనే యూజర్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.