Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో 611 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగిస్తు రాష్ట్ర పోలీసు నియామక మండలి ప్రకలన విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును 2023, జనవరి 7 వరకు పొడిగించింది. అయితే నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలన్న దానిని ఈ మేరకు సవరించారు.