Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీజోన్-1లో 54, మల్టీజోన్-2లో 59 పోస్టులను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపింది. జనవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 01 వరకు దరఖాస్తలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించింది.