Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కొవిడ్-19 నుంచి కోలుకున్నాకా నెలల తరబడీ కొందరికి ఎందుకు వాసన తిరిగి పూర్తిగా రావటం లేదు? ముక్కులో వాసనను పసిగట్టే భాగంలోని నాడీ కణాల మీద రోగనిరోధక శక్తి పదే పదే దాడి చేస్తుండటం, ఆ నాడీ కణాల సంఖ్య పడిపోవటం దీనికి కారణమని డ్యూక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డియాగో అధ్యయనంలో బయటపడింది.