Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్త సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో కూడా లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 126 పాయింట్లు లాభపడి 61,294కి పెరిగింది. నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,232కి చేరుకుంది.