Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడుశ్రీలంక మరియు టీమిండియా జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ పూణెలోని అంతర్జాతీయ గ్రౌండ్ లో జరుగుతోంది. ఇక ఇప్పటికే మొదటి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా.. రెండో టీ 20 మ్యాచ్ లోనూ గెలవాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్ జట్ల వివరాల్లోకి వెళితే,
జట్ల అంచనా
టీమిండియా: ఇషాన్ కిషన్ (కీపర్), శుభమాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (సీ), దీపక్ హుడా, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్/వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, భానుక రాజపక్స, దసున్ షనక (సీ), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.