Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
— KTR (@KTRTRS) January 6, 2023
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
Authorization
Good start to the day when two Hyderabadis get to catch up @satyanadella
— KTR (@KTRTRS) January 6, 2023
We chatted about Business & Biryani 😊 pic.twitter.com/3BomzTkOiS
నవతెలంగాణ-హైదరాబాద్
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇద్దరు హైదరాబాదీలు కలవడం శుభదినం అవుతుందని మంత్రి కేటీఆర్ తన పోస్టులో రాశారు. ఈ క్రమంలో సత్య నాదెళ్లతో బిజినెస్, బిర్యానీ గురించి చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇండియా టూర్లో ఉన్నారు.