Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భూపాలపల్లి జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకానున్నది. ఈ తరుణంలో ప్రభుత్వం సంబంధిత ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. భూపాలపల్లి జిల్లాలో కొత్తపల్లి గోరి మండలంగా చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎనిమిది గ్రామాలతో కొత్త మండలాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం జిల్లాలో 11 మండలాలు ఉన్నాయి. 241 గ్రామ పంచాయతీలున్నాయి.