Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ : ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల (జనవరి) 19 లేదా 20 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. పర్యటనలో భాగంగా వందే భారత్ ఎక్స్ప్రెస్రైలును ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకికరణ పనులను కూడా ప్రారంభిస్తారు. అనంతరం రైల్వేస్టేషన్ ప్రాంగణం నుంచి మోడీ ప్రసంగించే అవకాశం ఉంది.