Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి శ్రీనన్న సిద్దంగా ఉన్నాడంటూ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలోనే ప్రజల అభిమానాన్ని, దీవెనలను అందుకున్న వాడే నాయకుడు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే ఖమ్మం జిల్లావాసులు ఏం కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగున్నర ఏళ్లలో ఏ పదవి లేకపోయానా, జనం నుంచి అపూర్వ స్పందన వచ్చింది అంటూ మాట్లాడారు.