Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహారాష్ట్రలో ఓ భర్త శృంగారానికి నిరాకరించిందన్న కోపంతో భార్యను గొంతు నులిమి చంపేసి మృతదేహాన్ని కాల్చేశాడు. శుక్రవారం ఈ దారుణం జరిగింది. మృతురాలి పేరు మాయగా పోలీసులు గుర్తించారు. యవత్మాల్ జిల్లాలోని పోఫాలీ పోలీస్‌స్టేషను పరిధిలో ఈ ఘటన జరిగింది. భర్త సంజయ్ సఖ్రే (36)ను నిందితుడిగా తేల్చారు. అతడిపై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.