Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
భారత్ మరో సిరీస్‌పై గురిపెట్టింది. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా సొంతగడ్డపై సత్తాచాటుతున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది. గువాహటి వన్డే విజయమిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న రోహిత్‌సేన రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. క్రికెట్ మక్కాగా భావించే ఈడెన్‌గార్డెన్స్‌లో గురువారం భారత్, లంక జట్ల మధ్య రెండో వన్డే పోరు జరుగనుంది.