Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన హాజరుకానున్నారు. నూతన కలెక్టరేట్ల భవనాలను ఆయన ప్రారంభించనున్నారు.