Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే జరుగుతోంది. దీనికి కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం శ్రీలంక 13 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 78 పరుగులు చేసింది. లంక ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 20 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ నువనిదు ఫెర్నాండో (33), కుశాల్ మెండిస్ (20) ఆడుతున్నారు.