#WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi.
— ANI (@ANI) January 12, 2023
(Source: DD) pic.twitter.com/NRK22vn23S
Authorization

నవతెలంగాణ-హైదరాబాద్ : కర్ణాటకలోని హుబ్బళిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రోడ్‌షోలో భద్రతా వైఫల్యం కనిపించింది. ఓ యువకుడు అనుమతి లేకుండా ఆయనకు పూలమాల ఇచ్చేందుకు ఆయన వద్దకు చేరుకోగలిగాడు. ఆ పూలమాలను మోడీ స్వీకరించారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు ఆయన గురువారం ఇక్కడికి వచ్చారు. హుబ్బళి-ధార్వాడ్ రైల్వే క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.