Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. గత రెండు రోజులుగా ముర్షిదాబాద్, కోల్‌కతా, ఢిల్లీతోపాటు 28 ప్రాంతాల్లోని ఆయన ఆస్తులను తనిఖీ చేశారు. అంతే కాకుండా ఆయనకు చెందిన నివాసాలు, రైస్ మిల్లు, బీడీ ఫ్యాక్టరీలను సోదా చేశారు. ఈ తరుణంలో ఎమ్మెల్యే జాకీర్‌కు చెందిన ముర్షిదాబాద్ కార్యాలయం నుంచి రూ.10.9 కోట్ల నగదును గురువారం ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు