Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాసిక్- షిర్డీ హైవేపై ఒక బస్సు- ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృత్యువాత పడగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్న బస్సును ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిని వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.