Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి
ఈ నెల 27 నుంచి ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. వరదరాజస్వామి గుడిలో లోకేష్ ప్రత్యేకపూజల అనంతరం 27న మధ్యాహ్నం 12 గంటలకు లోకేష్ పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ తరుణంలో మూడురోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. కుప్పంలో లోకేష్ 29 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.