Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదారాబాద్
నగరంలో మరో డ్రగ్ పెడ్లర్ స్టీఫెన్ డిసౌజాను పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో డిసౌజా క్లబ్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ కేసులో హైదరాబాద్ పోలీసుల ఎదుట నిందితుడు హాజరైయ్యాడు. డిసౌజాను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో హిల్టాప్ క్లబ్ మాటున డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.