Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ విశాఖపట్నం: పరవాడ తంతడి బీచ్లో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వారు అనకాపల్లికి చెందిన కడలి లీలా ప్రసాద్, లక్ష్మీవర్మలుగా గుర్తించారు. వీరిలో లీలా ప్రసాద్ మృతదేహాం లభ్యంకాగా, లక్ష్మీవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు.