Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారీ లక్ష్యాన్ని చేదించాల్సిన శ్రీలంక మరింత కష్టాల్లో పడింది. పేసర్ సిరాజ్ విజృంభించి నాలుగు వికెట్స్ పడగొట్టాడు. అంతకుముందు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భారత్కు మూడో వికెట్ అందించాడు. ఈ తరుణంలో ఆవిష్నో పెర్నాండో 1, నూవనిడ్ పెర్నాండో 19, కుషల్ 4, చరిత్ అసలంక 1, వనిందు హసరంగ 1, కరుణ రత్నే 1 అవుట్ అవ్వగా, కెప్టెన్ దసున్ శనక 4, దునిత్ 0 క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది.