Authorization
Fri May 16, 2025 11:03:36 pm
నవతెలంగాణ - హైదరాబాద
భారతదేశపు అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 16వతేదీ నుంచి తమ మోడల్స్ కార్ల ధరలను సగటున 1.1శాతం పెంచుతున్నట్లు మారుతి సుజుకీ సోమవారం తెలిపింది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన వ్యయం కారణంగా జనవరి నెలలో కార్ల ధరలను పెంచాల్సి ఉంటుందని డిసెంబర్ నెలలో మారుతీ ప్రకటించింది. మారుతీ సుజుకి సోమవారం నుంచి అన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచింది.