Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో భవనం పై నుంచి ఓ వివాహిత దూకి ఆత్మహత్య కు పాల్పడింది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రాత్రి మంజీరా ట్రినిటీ హోమ్స్‌లోని 23వ అంతస్తుపై నుంచి స్వాతి(38) అనే వివాహిత దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఇ కుటుంబంలో సమస్యల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాస్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.