🇺🇦🔥🚁"As a result of a helicopter crash near a kindergarten in Brovary, 5 people lost their lives, among them may be children," — the speaker of the Kiev region police Irina Pryanishnikova.
— AZ 🛰🌏🌍🌎 (@AZgeopolitics) January 18, 2023
Authorization

నవతెలంగాణ - కీవ్
ఉక్రెయిన్ రాజధాని కీవ్లోని బ్రోవర్ పట్టణంలో హెలికాప్టర్ కూలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆ దేశ హోంశాఖ మంత్రి డెనిస్ మోనస్ట్రిస్కీతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంట్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదానికి చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ప్రమాద సమయంలో అరుపులు, కేకలు వినిపించాయి. దీనిపై మరీన్ని విషయాలు తెలియాల్సి ఉంది.