Mitchell Santner has cleaned up Virat Kohli! Huge breakthrough for New Zealand to get the man in-form. pic.twitter.com/FqE7pfVqAH
— Mr.Yash (@OneShot60118470) January 18, 2023
Authorization
Mitchell Santner has cleaned up Virat Kohli! Huge breakthrough for New Zealand to get the man in-form. pic.twitter.com/FqE7pfVqAH
— Mr.Yash (@OneShot60118470) January 18, 2023
నవతెలంగాణ హైదరాబాద్: సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ కేవలం ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. శాంట్నర్ వేసిన 15వ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేశాడు. వెంట వెంటనే రెండు కీలక వికెట్లు తీసి న్యూజిలాండ్ ఊపిరి పీల్చుకుంది. శ్రీలంక సిరీస్లో అదరగొట్టిన యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (42), ఇషాన్ కిషన్ (2) క్రీజులో ఉన్నారు. 15 ఓవర్లుకు భారత్ స్కోర్ 91/2.