Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో గిల్ డబుల్ సెంచరీతో విజృంబించాడు.
మొదటీ నుంచి పామ్ లో ఉన్న గిల్ 149 బంతులకు 208 పరుగులతో భారీ స్కోరుకి కారణమయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఫెర్గూసన్ బౌలింగ్‌లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. ప్రస్తుతం భాతత్ 47 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 303 తో కొనసాగుతుంది. క్రీజులో గిల్ తో పాటుగా వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 349 తో న్యూజిలాండ్ కి 350 టార్గెట్ ని అందించగలిగింది.