Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సగం ఓవర్లకు న్యూజిలాండ్ 112 పరుగులతో 5 వికెట్ల నష్టంతో భారత్ పై పోరాడుతుంది. భారత్ పై విజయం సాధించాలంటే ఇంకా 238 పరుగులు 25 ఓవర్లలో చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో లాతమ్ 17, మైకల్ 1 గా ఆడుతున్నారు. భారత్ బౌలింగ్లో న్యూజిలాండ్ అయేమయంలో ఆడుతున్నట్లు కనిపిస్తుంది.