Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
న్యూజిలాండ్ తో మూడే వన్డే మ్యాచ్ లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ లక్ష్యాన్ని(337 చేసింది) చేదించడంలో విఫలమైంది.