Shubman Gill joins an elite group of players 🙌
— ICC (@ICC) January 19, 2023
More records ➡️ https://t.co/d4ufih37VC pic.twitter.com/KSeJtd1IxE
Authorization
Shubman Gill joins an elite group of players 🙌
— ICC (@ICC) January 19, 2023
More records ➡️ https://t.co/d4ufih37VC pic.twitter.com/KSeJtd1IxE
నవతెలంగాణ - హైదరాబాద్
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. 23 ఏళ్ల గిల్ ఆ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా 208 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా గిల్ రికార్డు అందుకున్నాడు. డబుల్ సెంచరీతో గిల్ ఐసీసీ ఎలైట్ గ్రూపులో 9వ స్థానంలో నిలిచాడు. వన్డే చరిత్రలో డబుల్ సెంచరీ చేసిన 8వ ప్లేయర్‌గా నిలిచాడతను. ఈ క్రమంలో వన్డేల్లో 8 మంది బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేయగా, దాంట్లో అయిదుగురు ఇండియన్లే ఉన్నారు.