Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ హైదరాబాద్లోని మణికొండలో సందడి చేశాడు. న్యూజిలాండ్తో మొదటి వన్డే కోసం సిటీకి వచ్చిన కింగ్ కోహ్లీ అనంతరం మణికొండ గ్రీన్ లివింగ్ అపార్ట్మెంట్లోని ఓ జిమ్లో యాడ్ షూటింగ్కు హాజరయ్యాడు. దీంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున జిమ్ దగ్గర గుమ్మిగూడారు. దీనికి సంబంధించిన వీడియోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. దీంతో ఈ ఫొటోలు, వీడియోలు ఫుల్ వైరల్గా మారాయి.