Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామారెడ్డి : జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన మాస్టర్ ఫ్లాన్ కౌన్సిల్ పాలకవర్గం ఎట్టకేలకు దిగొచ్చింది. జగిత్యాల జిల్లా మాస్టర్ ఫ్లాన్ రద్దు చేస్తూ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. పాత ముసాయిదా డ్రాఫ్ట్ ను రద్దు చేస్తున్నట్లు పాలక వర్గం నిర్ణయం తీసుకుంది.