Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కంటివెలుగులో భాగంగా మూడో రోజు 2.16 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యశాఖ వెల్లడించింది. సోమవారం 49807 మందికి రీడింగ్ గ్లాసెస్ అందించారు. 33804 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసెస్ కోసం సిఫారసు చేశారు. ఇప్పటివరకు మొత్తం 6.22లక్షల మందికి పరీక్షలు నిర్వహించి.. 1.53లక్షల మందికి రీడింగ్ అద్దాలు, 114657 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసె్సకు రిఫర్ చేసినట్లు వైద్యశాఖ తెలిపింది.