Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయినట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. గత కొంత కాలంగా బీఆర్ఎస్ అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ, తాజాగా షర్మిలతో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరతారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.