Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్ లో ఆస్కార్ నామినేషన్లు ప్రకటించారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి కేటగిరీల్లో తుది నామినేషన్లు పొందిన వారి వివరాలు వెల్లడించారు.
ఉత్తమ నటుడు కేటగిరీ...
పాల్ మెస్కల్ (ఆఫ్టర్ సన్)
బిల్ నైయీ (లివింగ్)
బ్రెండన్ ఫ్రేజర్ (ద వేల్)
ఆస్టిన్ బట్లర్ (ఎల్విస్)
కొలిన్ ఫారెల్ (ద బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)
ఉత్తమ నటి కేటగిరీ...
కేట్ బ్లాంచెట్ (టార్)
మిచెల్లీ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ ఒన్స్)
ఆండ్రియా రైజ్ బరో (ట లెస్లీ)
అనా డి అర్మాస్ (బ్లాండే)
మిచెల్లీ విలియమ్స్ (ద ఫేబుల్ మాన్స్)