Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోని పోక్సో కోర్టులకు న్యాయాధికారులను హైకోర్టు నియమించింది. ఈ తరుణంలో వీరందరూ ప్రస్తుతం నిర్వహిస్తున్న పోస్టులకు పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో తీజాగా హైకోర్టు రిజిస్ట్రార్ బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.