74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.#RepublicDay pic.twitter.com/edYx6EPMSu
— Telangana CMO (@TelanganaCMO) January 26, 2023
Authorization