Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తారకరత్నకు తీవ్రమైన గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయ్యింది. మిగితా రిపోర్టులు అన్నీ బాగున్నాయి. డాక్టర్లు చాలా బాగా చికిత్సనందిస్తున్నారు. తారకరత్న బీపీని అదుపులో ఉంచుతూ చికిత్సనందిస్తున్నారు. డాక్టర్లు ప్రాథమికంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఈ తరుణంలోమరింత మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు తీసుకెళ్తే బాగుంటుందని సూచించారు. డాక్టర్ల సూచనతో తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం. చంద్రబాబు నాయుడు ఎప్పటికపుడు వివరాలు అడిగి తెలుసుకుంటురన్నారని బాలకృష్ణ తెలిపారు.