Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ భారత్ ఫైనల్ కు దూసెకెళ్లింది. సెమీస్ లో న్యూజిలాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. 108 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 14.2 ఓవర్లలో ఛేదించింది. శ్వేత సెహ్రావత్ 61 పరుగులతో అజేయంగా నిలిచింది. పార్శవి చోప్రా భారత్ బౌలింగ్ లో 3 వికెట్లతో మెరిసింది.