Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాంచీ వేధికగా జరుగనున్న తొలి టి20 మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ కు దిగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ సిరీస్ ఎలాగైన గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సహంలో భారత్ ఈ సిరీస్ కూడా గెలవలనే గట్టి పట్టుదలతోనే ఉంది. టీ20కి భారత ఆలౌండర్ హర్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు.