Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్-భారత్ తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నేడు రెండే టి20 మ్యాచ్ లక్నో వేదికగా జరగనుంది. తొలి టి20 మ్యాచ్ లో భారత్ ను న్యూజిలాండ్ ఓడించగా 1-0తో న్యూజిలాండ్ లిడ్ లో ఉంది. దీంతో నేడు భారత్ రెండో టి20 తప్పక గెలవాల్సిన పరిస్థితి లేదంటే సిరీస్ కోల్పోతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైన గెలవాలని పాండ్యా సేన పట్టుదలతో ఉంది. ఇక వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ సోంతం చేసుకోవాలని చూస్తుంది. రాత్రి 7గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.