@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
Authorization
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియన్ క్రికెటర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు తెలిపాడు. 87 మ్యాచ్లు ఆడిన అతను 4490 రన్స్ చేశాడు. అత్యధికంగా అతను 61 టెస్టు మ్యాచ్లు ఆడాడు. దాంట్లో 3982 రన్స్ స్కోర్ చేశాడు. అతని సగటు 38.29. ఇండియా తరపున మురళీ విజయ్ 17 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని విజయ్ ట్విట్టర్ వేధికగా పంచుకున్నారు.