Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ తరుణంలో సప్తర్షి(సప్త రుషుల) రీతిలోనే బడ్జెట్లో ఏడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
- సమ్మిళత వృద్ధి
- చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరాలి
- మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు
- సామర్థ్యాలను వెలికితీయడం
- హరిత వృద్ధి
- యువ శక్తి
- ఆర్థిక రంగం బలోపేతం
తొమ్మిదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించామని వ్యక్తం చేశారు.