Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: పంజాగుట్ట శ్మశానంలో కె విశ్వనాథ్‌ని అంత్యక్రియలు జరుగనున్నాయి. బ్రాహ్మణ సాంప్రదాయక లింగదారుల పద్దతిలో కూర్చోబెట్టి ఖననం చేస్తారు. శుక్రవారం ఉదయం 11.30 గంటల నుంచి అంత్యక్రియలు ప్రక్రియ ప్రారంభమవుతాయని, ఫిల్మ్‌నగర్ నుంచి పంజాగుట్ట వరకు అంతిమయాత్ర కొనసాగనుంది.