Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో 313 కొత్త పోస్టులు మంజూరు చేసింది కేసీఆర్ సర్కార్. 9 మెడికల్ కాలేజీల్లో 313 పోస్టులు మంజూరు చేశారు. క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ఆర్థిక శాఖ.