Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్లో రాష్ట్ర క్యాబినేట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. పిభ్రవరి 6 న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ పై క్యాబినెట్ చర్చించి ఆమోదం తెలుపనుంది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ సభకు బయల్దేరి వెళ్లనున్నారు.