Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. దేశీయ మార్కెట్లలో 10 గ్రాముల ధర శనివారం రూ.56,560 వద్ద ముగిసింది. ఇది దాని కొత్త గరిష్ట ధర రూ.58,847 నుండి దాదాపు రూ.2,300 తక్కువ. గడిచిన పది నెలల్లో ఇదే అత్యంత తక్కువ ధర. యూఎస్ ఫెడ్ పాటు చాలా యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుకు మొగ్గుచూపడం, యూఎస్ డాలర్ రేట్ల 10నెలల కనిష్ట స్థాయికి పడిపోవడంతో పరీడికి డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ బంగారం ధరలు భారీగా తగ్గు ముఖం పట్టాయి. స్పాట్ బంగారం ధర శుక్రవారం ఔన్సుకు 1,864 డాలర్ల వద్ద ముగిసింది. వారంలో దాదాపు 3.23 శాతం నష్టపోయింది.