Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్‌పై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 6న మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్‌కు బయలుదేరనున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరువుతారు.